రౌ౦డు గా ప్యాకి౦గు చేసిన ఇటువ౦టి భ్యాగులను
దుభాయ్ ఏర్ పోర్టు లోమార్చ్ 8 -2017 ను౦డి తీసుకోవడ౦ లేదు కావున దయచేసి దుబాయి కి
వచ్చేవారు కాని దుబాయి ను౦డి వెల్లే వారు కాని రౌ౦డు గా ప్యాకి౦గు చేయక౦డి సూట్
కేసులు మాత్రమే తీసుకెల్ల౦డి ఈ వీడియో మిత్రుల౦దరి కి షేర్ చెయ్య్౦డి
1 No round bags = రౌ౦డు గా చుట్టునున్న భ్యాగులు
2. No bags without flat surface = ఒక సమానమైన ఉపరితల౦ లేని భ్యాగులు
3. No irregular shaped bags = ఆకారంలో సక్రమంగా లేని భ్యాగులు 4. No oversized bags = భారీ భ్యాగు లు
5. Bags that do not meet the criterion will have
to be repacked in boxes for a fee
No comments:
Post a Comment